మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళా మణులు తోటి మహిళలకు మన టీవీ6 న్యూస్ ఛానల్ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్