బీభత్సం సృష్టించిన లారీ – తప్పిన ప్రాణా నష్టం
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/03/2025 మంగళవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంక సాగర్ క్రాస్ రోడ్డు వద్ద లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బస్సు షెల్టర్ ను ఆ తరువాత బార్బర్ షాప్ ను ధ్వంసం చేసిన లారీ. మద్యం మత్తులో డ్రైవర్ లారీ నడపడమే ప్రమాదానికి...