ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టండి… బిసి శ్రీనివాస్
మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 29/25). ఖమ్మం పట్టణం లోని ప్రెవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణామాచారి తో కలిసి శనివారం ఖమ్మం సబ్ కలెక్టర్ కి వినతి...