మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/04/2025 సోమవారం).ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి పొలంలో పని చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ప్యాడి బెలర్ (గడ్డి కట్టలు కట్టే యంత్రం) లో చేయి ఇరుక్కుపోవడం వల్ల ప్రమాదం సంభవించింది. తక్షణమే దగ్గరలో ఉన్నవారు స్పందించి బయటికి తీసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్