మీకు తెలుసా ? పోస్ట్ ఆఫీస్ లో అద్భుతమైన పథకాలు ఉన్నాయని….
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/03/2025 బుధవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోస్టల్ డివిజన్ పరిధిలోని యస్ఐడిపిఓ రాజేష్, మెయిల్ ఓవర్ సీల్ రాజ ఆధ్వర్యంలో కల్లూరు ఉప తపాల కార్యాలయం నందు తపాల శాఖ విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించగా ఖమ్మం జిల్లా తపాలా ప్రధాన అధికారి వీరభద్ర స్వామి...