ఘనంగా నర్సుల దినోత్సవం
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/05/2025 మంగళవారం).ప్రపంచ నర్సింగ్ దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ నందు సోమవారం సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, డాక్టర్ విజ్ఞ, నర్సింగ్ సూపర్డెంట్ రాజరాజేశ్వరి,...