ఖమ్మం జిల్లాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/02/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్ లో కేక్ కటింగ్ హరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా...