మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/05/2025 ఆదివారం).ఎంవి పాలెం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలౄ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డికి ఎంవి పాలెం అఖిలపక్ష నాయకులు ఆదివారం వినతి పత్రం అందజేశారు.ఖమ్మం రూరల్ పేరుతోనే మండలం ఉంటుందని, భవనాలను ఎంవిపాలెంలోనే నిర్మించే విధంగా సహకరిస్తామని తుంబూరు దయాకర్ రెడ్డి మ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఎం, కాంగ్రెస్, సీపీఐ నాయకులు దొండేటి సత్యం, యడ్లపల్లి వెంకట్రామయ్య , కుర్ర వెంకన్న, మాజీ సర్పంచ్ తుమ్మల సురేష్, రెంటాల యాదగిరి , బాలిన యాదగిరి, ఎంవీ రమణ, కందుల మంగయ్య , నాగండ్ల జగన్ , నాగండ్ల సుధాకర్, కందుల స్వామి, చావా నాగేశ్వర్ రావు , జక్కంపూడి నాగేశ్వర్ రావు , జక్కంపూడి రంగయ్య, నాగండ్ల ఉపేందర్ , బేతంపూడి రాయుడు , రెంటాల నాగేశ్వర్ రావు, గుర్రం రాము, గుర్రం హరీష్ , గుర్రం రవి , కొత్తకొండ రాజయ్య , ఏపూరి వరకుమార్, పాపిట్ల సత్యనారాయణ, మునిగంటి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
