మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/05/2025 సోమవారం). ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముచ్చవారం గ్రామానికి చెందినటువంటి కటారి ప్రభాకర్ మమతల కుమారుడు కార్తీక్ ఇటీవల నిర్వహించిన ఎంసెట్ పరీక్షలలో మంచిర్యాంకు సాధించి క్వాలిఫై అయ్యాడు.
ఎంసెట్ కు తమ కుమారుడు కార్తీక్ క్వాలిఫై అవడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ప్రభాకర్ మమతలు సంతోషం వ్యక్తం చేశారు తమ కుమారుడు క్రమశిక్షణతో కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించాడని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకుంటాడని ఆశిస్తున్నామని అన్నారు.

Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్