మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/05/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని లంకపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నున్నా రామకృష్ణ ఆరోపించటం మండలంలో పెను దుమారని లేపింది.
దీనిపై స్పందించిన పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు ఇంటి వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నున్నా రామకృష్ణ చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఆ వివరాలు నాయకుల మాటల్లోనే విందాం.
Source:mana tv6 news
Tags:కాంగ్రెస్ పార్టీ