విద్యుత్ శాఖ నుండి నష్టపరహారం ఇప్పించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/05/2025 గురువారం). పెనుబల్లి మండలం వి.యం.బంజరు గ్రామ పంచాయతీ పరిధిలో సీతారామపురం గ్రామానికి చెందిన శదరాసుపల్లి అంకమారావు కు చెందిన పాడి గేదె 2 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి చనిపోయినది. అంకమ్మరావు విద్యుత్ శాఖ వారికి నష్టపరిహారం కొరుతూ దరఖాస్తు చేసుకున్నాడు....