google-site-verification: google78487d974c7b676c.html
Daily News

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దంపతులు.

29.5KViews

మన టివి6 న్యూస్ – సత్తుపల్లి (లోకల్ న్యూస్ జులై 01/25). ఖమ్మం జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు తీసుకున్న దురిశెట్టి అనుదుప్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు సత్తుపల్లి నియోజకవర్గంలోనిపలు అభివృద్ధి కార్యక్రమలు, ప్రొసీడింగ్స్ ఫైకలెక్టర్ దూరిశెట్టి అనుదుప్ తో చర్చించారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!