పెనుబల్లి మండలంలో మట్టి మాఫియా…..
మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 20/06/2015 శుక్రవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలించి లక్షల రూపాయల గడిస్తున్నరని అరోపణలు వినిపిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినటు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో పెనుబల్లి మండలకేంద్రంతో సహా చౌడవరం మర్లకుంట,...