google-site-verification: google78487d974c7b676c.html

Tag Archives: డైలీ న్యూస్

Daily News

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని….. సిపిఎం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/04/2025 సోమవారం). రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మఇల్లు కేటాయించాలని సత్తుపల్లి సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పెనుబల్లి మండలం బియ్యం బంజర్ లోని చలమాల సూర్యనారాయణ భవంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ...

read more
Daily News

బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 26/04/2025 శనివారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోకాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా బిజేపీ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు మద్దతుగా పట్టణ కేంద్రంలోని షాపులు యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి వారి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ...

read more
Local News

కళ్లెం బిక్షంను పరామర్శించిన గౌడ సోదరులు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/04/2025 బుధవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని పార్థసారథి పురం గ్రామానికి చెందిన కళ్లెం బిక్షం గౌడ్ ఏప్రిల్ 6 తేదీన తాడిచెట్టు ఎక్కుతూప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. పెనుబల్లి మండలానికి చెందిన గౌడ సోదరులు వేముల నరసింహారావు గౌడ్, చలమాల విఠల్రావుగౌడ్, వేముల రవి...

read more
Telangana

టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ పరిశీలించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం.

మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 19/04/2025 శనివారం). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్‌లోని టోక్యో వాటర్‌ ఫ్రంట్‌ (Tokyo Waterfront) ను సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది....

read more
Local News

వానరాలకు ఆహారం అందిస్తున్న… ఎమ్మెల్యే, దయానంద్ దంపతులు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/04/2025 శనివారం).పెనుబల్లి మండలం అటవీ ప్రాంతంలోని నీలాద్రి గుడి ప్రాంగణంలో వానరాలకు గత కొన్ని సంవత్సరాలుగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆహారం అందిస్తున్నారు. 18 వ తేదీ శుక్రవారం కూడా నీలాద్రిలోని వానరాలకు...

read more
Daily News

నీలాద్రి నూతన ఇఒ బాధ్యతలు చేపట్టిన రజనీకుమారి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/04/2025 శుక్రవారం).నూతనంగా నీలాద్రిశ్వర స్వామి టెంపుల్ ఇఒఉద్యోగ బాధ్యతలు చేపట్టినటువంటి రజనీకుమారి గురువారం స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులను మర్యాదపూర్వక కలిశారు. ఇఒ రజిని కుమారి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి...

read more
Daily News

రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/04/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామస్తులు విఎం బంజర సత్తుపల్లి జాతీయ రహదారి సమీపంలో లంక సాగర్ క్రాస్ రోడ్డుపై బిజెపి సిపిఎం బి.ఆర్.ఎస్ నాయకులు ప్రజలతో కలిసి గురువారం ఉదయం ఆందోళన నిర్వహించారు. లంకాసాగర్ క్రాస్ రోడ్డు నుండి...

read more
Daily News

మరణించిన వంశీ కుటుంబానికి ఆర్థిక చేయూత.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17/04/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ సప్తపది వి యం బంజరు వారి ఆధ్వర్యంలో వంశీ కుటుంబ సభ్యులకు 20000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పెనుబల్లి మండల కేంద్రంలో 7 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు...

read more
Local News

ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీ….

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17/04/2025 గురువారం). పెనుబల్లి మండల కేంద్రంలోని బిసి కాలనీకి చెందిన రాయల పుల్లయ్య (పోస్టు పుల్లయ్య) చిన్న కుమారుడు ఆర్ జె ప్రకాష్ గత సత్తుపల్లి డిపోలో అద్దె బస్ కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కల్లూరు మండలం బోడుమల్లె గ్రామానికి చెందిన ఉప్పు గండ్ల...

read more
Local News

కార్పొరేట్ స్కూల్స్ విద్యా విధానాన్ని బ్రష్టు పట్టిస్తున్నాయి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/04/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణలోని చైతన, నారాయణ స్కూల్ మోసాలను అరికట్టాలని టాస్మా సభ్యులు ఆదివారం చైతన్య నారాయణ స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. చైతన్య, నారాయణ స్కూల్ చేపడుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై, తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న విధానాలపై...

read more
Local News

తల్లిదండ్రుల నుండి ఆర్థిక దోపిడీ చేస్తున్న చైతన్య నారాయణ స్కూల్స్.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణలోని చైతన నారాయణ స్కూల్ మోసాలను అరికట్టాలని టాస్మా సభ్యులు చైతన్య నారాయణ స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా చైతన్య నారాయణ స్కూల్ లో నిర్వహిస్తున్న ఎడ్మిషన్ టెస్ట్ ను టాస్మా సభ్యులు...

read more
Local News

అకాల వర్షాలతో మామిడి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/04/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం 8వ తేదీ మంగళవారం సాయంత్రం పెనుబల్లి మండలంలో గాలి దుమ్ముతో వచ్చిన వర్షం మామిడి రైతులకు కన్నీటిని మిగిల్చింది. మండల పరిధిలో సుమారు 600 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లగా 100 ఎకరాలకు పైగా చేతికొచ్చిన...

read more
Local News

వేసవిలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/04/2025 బుధవారం). వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, గత రెండేళ్ళుగా ఇ కుబేర్ లో పెండింగులో ఉన్న బిల్లులన్నీంటినీ వెంటనే విడుదల చేయాలని, 01.07.2023 నుండి అమలు చేయాల్సిన రెండవ పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య...

read more
Local News

ఐజేయు సభ్యత నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/04/2025 బుధవారం). ఐజేయు రాష్ట్ర వ్యాప్త సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతున్న క్రమంలో, సత్తుపల్లి డివిజన్ పరిధిలో సభ్యత్వ నమోదు సత్తుపల్లి పట్టణ కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ దేవా అధ్యక్షతన ఎనిమిదవ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, ఐజేయు రాష్ట్ర...

read more
Local News

సన్న బయ్యంతో పేదవాని కుటుంబంలో సంతోషం… డాక్టర్ మట్టా దయానంద్.

మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంపెనుబల్లి మండలం కర్రాలపాడుగ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద విజయకుమార్ పర్యటించారు. దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించిన రేషన్ సన్న బియ్యం పథకం అమలు...

read more
Daily NewsLocal News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ ముట్టా దయానంద్.

మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కర్రలపాడు గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్...

read more
Local News

108 వాహనంలో మహిళకు కాన్పు చేసిన సిబ్బంది.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో 108 వాహనంలో మహిళకు కాన్పు చేసిన సిబ్బంది. మండల పరిధిలోని తాళ్లపెంట గ్రామ సమీపంలో నివసిస్తున్న ఆదివాసీలకు చెందిన సుకీ అని మహిళకు ఆరవ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో...

read more
1 2 4
Page 1 of 4
error: Content is protected !!