మన టివి 6 న్యూస్ కు స్వాగతం. గత కొన్ని సంవత్సరాలుగా కల్లూరు మండలం లో రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి అమ్ముకుంటూ, చిన్న కోరుకొండి గ్రామంలోని కిష్టారం రోడ్ లో మార్చి 16 వ తేదీన రేషన్ షాపు తాళం పగలగొట్టి అందులో గల 180 బస్తాల సుమారు 90 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని ఎత్తుకెళ్లిన ముఠాను కల్లూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు దీనిపై కల్లూరు ఏసీపీ రఘు విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్