మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/03/2025 శుక్రవారం). ట్రాఫిక్ రూల్స్ పాటించి చలానాలను అధిగమించాలని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల ఎస్సై వెంకటేష్ వాహనదారులను కోరారు. ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే చూద్దాం….
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్