google-site-verification: google78487d974c7b676c.html

Tag Archives: డైలీ న్యూస్

Daily News

అధికారులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమా ?……..

👉 ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా నోటీసు ఇవ్వని టౌన్ ప్లానింగ్ అధికారులు . మన టివి6 న్యూస్ - రామగుండం (లోకల్ న్యూస్ జూలై 5/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం, ఎన్. టి పి. సి , కృష్ణానగర్ లో గల ఇంటి నెంబర్ 5-1-216/3 పై న్యాయవాది సింగం జనార్ధన్ గత ఏడు...

read more
Daily News

అక్కా నీ బిడ్డ ఆరోగ్య బాధ్యత నాది……మంత్రి పొంగలేటి.

మన టివి6 న్యూస్ - కూసుమంచి మండల (లోకల్ న్యూస్ జులై 04/25). మంచం మీద అచేతన స్థితిలో ఉన్న పరశురాం-లలితల కుమార్తె సింధు ఆరోగ్య పరిస్థితి గురించి సింధు తల్లి లలితను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గురువారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ధర్మతండాలో ఇటీవల మృతి చెందిన పరుశరామ్...

read more
Daily News

“అమ్మా లక్ష్మి రిబ్బన్ కట్ చేయి”… మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి.

మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్ జులై 03/25). తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యం మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుందని మరొకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరూపించారు. ఖమ్మం రూరల్ ఎసిపి , సిఐ పోలీస్ స్టేషన్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి,...

read more
Daily News

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి.

మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్ జులై 03/25). ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం ఎం.పి.రామ సహాయం రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని...

read more
Daily News

దరిపల్లి అనంతరాములు కాలేజీలోఘనంగా వనజీవి రామయ్య జయంతి వేడుకలు.

మన టివి6 న్యూస్- ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్ జూలై 2/25). ఘనంగా వనజీవి రామయ్య జయంతి వేడుకలు దరిపల్లి అనంతరాములు కాలేజీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వనజీవి రామయ్య జయంతికి గుర్తుగా దరిపల్లి అనంతరాములు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో, ప్రకృతి ప్రియుడు, వనాల రక్షకుడు వనజీవి దరిపల్లి రామయ్య జయంతిని...

read more
Daily News

రైతు నేస్తం కార్యక్రమం రైతులకు వరంలాంటిది…. జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య.

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జులై 01/25). ఖమ్మం జిల్లాలోని అన్ని రైతు వేదికలలో మంగళవారం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారి పుల్లయ్య పెనుబల్లి మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించారు. ఈరోజు...

read more
Daily News

తెలంగాణ రాష్ట్ర ప్రజలను బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది…. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జులై 01/25). ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సోమవారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ప్రభుత్వంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో రాష్ట్రం స్వస్యశ్యామలమవుతుంది ఎమ్మెల్యే మట్టా రాగమయి...

read more
Daily News

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దంపతులు.

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జులై 01/25). ఖమ్మం జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు తీసుకున్న దురిశెట్టి అనుదుప్ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ...

read more
Daily News

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి….. గాయం తిరుపతిరావు.

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 30/25). జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గాయం తిరుపతిరావు కార్మికులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక చలమల సూర్యనారాయణ భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం గాయం తిరుపతిరావు అధ్యక్షతనసోమవారం ఘనంగా...

read more
Daily News

హాస్టల్ విద్యార్థులకు అమ్మలా గోరుముద్దలు పెట్టిన ఎమ్మెల్యే డాక్టరమ్మ.

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 30/25). ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ పట్టణంలో మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు అమ్మలా గోరుముద్దలు పెట్టారు. సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దయానంద్ దంపతులు ఆకస్మికంగా తనిఖీ చేశారు....

read more
Daily News

డాక్టర్లను కుటుంబ సభ్యులుగా భావించి ప్రోత్సహించాలి….. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 29/25). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణంలోని జామే మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలో మసీద్ లో ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా...

read more
Daily News

ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టండి… బిసి శ్రీనివాస్

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 29/25). ఖమ్మం పట్టణం లోని ప్రెవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజుల దోపిడిని అరికట్టాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణామాచారి తో కలిసి శనివారం ఖమ్మం సబ్ కలెక్టర్ కి వినతి...

read more
Daily News

నూతన ఆస్పటల్స్ లో డయాలసిస్ సెంటర్లకు అనుమతి ఇవ్వండి…. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 29/25). హైదరాబాద్ సెక్రటేరియట్ లో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహని కలుసుకొన్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం లోని కల్లూరు, పెనుబల్లి నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు...

read more
Daily News

ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన నిర్మించుకోవాలి… అనుదీప్ దురిశెట్టి జిల్లా కలెక్టర్.

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 29/25). ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వెంటనే చేపట్టాలని, గ్రౌండింగ్ అయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. సత్తుపల్లి మండలం కొత్తూరు, పెనుబల్లి మండలం...

read more
Daily News

108,102 వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం.

మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 24/25). నూతనoగా బాధ్యతలు స్వీకరించిన 108,102 సేవల ఖమ్మం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ శుక్రవారం పెనుబల్లి సి హెచ్ సి వైద్యశాలను సందర్శించి 108, 102, నూతనంగా ఆవిష్కరించబడిన నియోనేటల్ అంబులెన్స్ సేవలు, దానిలో ఉన్న పరికరాలు , మానిటర్, వెంటిలేటర్, సిరింజ్ పంపు,...

read more
Daily News

నాడు ఎమర్జెన్సీ…. నేడు అప్రకటిత ఎమర్జెన్సి…. చలమాల విట్టల్ రావు సిపిఎం.

మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 24/25). పెనుబల్లి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలోమండల స్థాయి సదస్సు సిపిఎం కార్యదర్శి గాయం తిరపతిన అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ నిర్వహించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాటి పరిస్థితులను సిపిఎం నాయకులు ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా...

read more
Devotional

నీలాద్రిస్వానికి ప్రత్యేక పూజలు….

మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 25). మండల పరిధిలోని పెనుబల్లి మండలం. శ్రీ నీలాద్రిశ్వర స్వామి వారి దేవస్థానంలో విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జేష్ట మాసం కృష్ణపక్షం. అమావాస్య 25 వ తేదీ సోమవారం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడకు చెందిన అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్...

read more
Local News

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ కాంగ్రెస్ ఒబిసి చైర్మన్ లక్ష్మణ్.

మన టివి6 న్యూస్-ఖమ్మం (లోకల్ న్యూస్ జూన్ 24/2025). ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ 2017 సివిల్స్ టాపర్, ఎక్కడ పని చేసినా ఆ ప్రాంతానికి వన్నెతెచ్చిన ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వం చేత అనేక అవార్డులు స్వీకరించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం...

read more
Daily News

ప్రతి మనిషి జీవన విధానంలో యోగ ఒక భాగం కావాలి.. యోగ మాస్టర్ రామకృష్ణ.

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2015 శనివారం). ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం వి.ఎం.బంజర గ్రామంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పెనుబల్లి ఆయుష్ డిపార్ట్మెంట్ సిబ్బంది సప్తపది ఫంక్షన్ హాల్ లో ఘనంగా సామూహిక యోగ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో...

read more
Local News

దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి…. చలమాల విఠల్ రావు

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2015 శనివారం). జూలై 09 న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు కార్మికులకు పిలుపునిచ్చారు. వి.ఎం. బంజర్ రింగ్ సెంటర్ నందు సిఐటియు మండల కమిటీ జనరల్ బాడీ సమావేశం మండల...

read more
1 2 3 8
Page 2 of 8
error: Content is protected !!