ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మరో రోడ్డు ప్రమాదం.
బ్రేకింగ్ న్యూస్....ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి పవర్ ప్లాంట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టివిఎస్ ఎక్సెల్ మోపెడుతో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టేకులపల్లి చెందిన సంగు బక్కయ్య అనే వ్యక్తి (45 సం.). టీవీఎస్ ఎక్సెల్ మోపెడు పై పవర్ ప్లాంట్ లో డ్యూటీ కి వెళ్తూ ఉండగా ఆగి...