తెలంగాణ రాష్ట్ర ఖజానాను కెసిఆర్ కుటుంబం దోపిడీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఖజానాను కెసిఆర్ కుటుంబం దోపిడీ చేసింది. https://youtu.be/d5p-cu337Ww?si=P3YPCOj4T_vsQ_sP...
google-site-verification: google78487d974c7b676c.html
తెలంగాణ రాష్ట్ర ఖజానాను కెసిఆర్ కుటుంబం దోపిడీ చేసింది. https://youtu.be/d5p-cu337Ww?si=P3YPCOj4T_vsQ_sP...
మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 24/25). పెనుబల్లి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలోమండల స్థాయి సదస్సు సిపిఎం కార్యదర్శి గాయం తిరపతిన అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ నిర్వహించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆనాటి పరిస్థితులను సిపిఎం నాయకులు ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా...
మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూన్ 25). మండల పరిధిలోని పెనుబల్లి మండలం. శ్రీ నీలాద్రిశ్వర స్వామి వారి దేవస్థానంలో విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జేష్ట మాసం కృష్ణపక్షం. అమావాస్య 25 వ తేదీ సోమవారం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడకు చెందిన అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్...
మన టివి6 న్యూస్-ఖమ్మం (లోకల్ న్యూస్ జూన్ 24/2025). ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ 2017 సివిల్స్ టాపర్, ఎక్కడ పని చేసినా ఆ ప్రాంతానికి వన్నెతెచ్చిన ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వం చేత అనేక అవార్డులు స్వీకరించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం...
మన టివి6 న్యూస్ - ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం 23/06/2025 సోమవారం). సత్తుపల్లి మండలం బుగ్గుపాడు గ్రామ సమీపంలో 22 వ తేదీ రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నపురెడ్డిపల్లికి చెందిన వడ్డుబోయిన రాంబాబు, జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన కొప్పు శ్రీరాములు...
మన టివి6 న్యూస్- ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2025 ఆదివారం). మానసిక ప్రశాంతతకు, శారీరక ఉల్లాసానికి, మంచి ఆరోగ్యానికి యోగా.. దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శనివారం ఉదయం ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు...
మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2015 శనివారం). ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం వి.ఎం.బంజర గ్రామంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా పెనుబల్లి ఆయుష్ డిపార్ట్మెంట్ సిబ్బంది సప్తపది ఫంక్షన్ హాల్ లో ఘనంగా సామూహిక యోగ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో...
మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2015 శనివారం). జూలై 09 న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు కార్మికులకు పిలుపునిచ్చారు. వి.ఎం. బంజర్ రింగ్ సెంటర్ నందు సిఐటియు మండల కమిటీ జనరల్ బాడీ సమావేశం మండల...
మన టివి6 న్యూస్- కల్లూరు మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 21/06/2025 శనివారం). రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బాఆర్ఎస్ పార్టీకి పోటీ చేయటానికి అభ్యర్థులే దొరకరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు.ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం సాయంత్రం...
మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 20/06/2015 శుక్రవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలించి లక్షల రూపాయల గడిస్తున్నరని అరోపణలు వినిపిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినటు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో పెనుబల్లి మండలకేంద్రంతో సహా చౌడవరం మర్లకుంట,...
మన టీవీ 6 న్యూస్ - ఖమ్మం టౌన్ (మన ప్రాంత వార్తలు మనకోసం20/06/2025 శనివారం). కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను 19వ తేదీ గురువారం ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/06/2015 శుక్రవారం). లోక్ సభ ప్రతిపక్ష నేత ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు సూచనల మేరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్...
మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 19/06/2025 గురువారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపైగురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బోనకల్లు మండలం గార్లపాడు గ్రామానికి చెందిన గుడికందుల కోటేశ్వరావు తల్లి సావిత్రితో కలసి దినోత్సవ వాహనంపై సత్తుపల్లి వెళుతూ ఉండగా...
మన టీవీ 6 న్యూస్- ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మన కోసం 19/06/2025 గురువారం). ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కేవీపీ ప్రసాద్ జన్మదిన వేడుకలు ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని రైతులు, పెద్దలు, నాయకులు ఆర్ఐ...
మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/06/2025 గురువారం). ఒడిశా రాష్టం నుంచి గంజాయి తీసుకువచ్చి ఖమ్మంలో విక్రయిస్తున్న గంజాయి విక్రయిస్తున్న ముఠాను బుధవారం ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు చకచక్యంగా పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సిఐ సంకర రమేష్ తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం లోని కరుణగిరి వద్ద గల...
మన టివి6 న్యూస్-సత్తుపల్లి (మన ప్రాంత వార్తలు మనకోసం 18/06/2025 బుధవారం). మా గెలుపు కోసం మీరు కష్టపడి పనిచేశారు మీకు గెలుపు కోసం మేం కృషి చేస్తాం, బంధువులకు మిత్రులకు సీటు ఇచ్చే అవకాశం లేదని కేవలం ప్రజాదారణ పొందిన వ్యక్తులకు గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్రమే స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని...
మన టివి6 న్యూస్-సత్తుపల్లి (మన ప్రాంత వార్తలు మనకోసం 18/06/2025 బుధవారం). బంధువులకు మిత్రులకు సీటు ఇచ్చే అవకాశం లేదని కేవలం ప్రజాదారణ పొందిన వ్యక్తులకు గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్రమే స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ...
మన టీవీ 6 న్యూస్- ఖమ్మం ( మన ప్రాంత వార్తలు మనకోసం బుధవారం). పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ఔదార్యం చూపి ఆటో డ్రైవర్ల కోసం ఖాకీ చొక్కాలను సిద్ధం చేయించారు. నగరంలోని గట్టయ్య సెంటర్లో గల ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, కాంగ్రెస్ జిల్లా...
మన టివి6 న్యూస్-ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం18/06/2025 బుధవారం)ఖమ్మం జిల్లా కలెక్టర్ గా సుమారు ఏడాది కాలం పాటు విధులు నిర్వర్తించిన ముజమ్మిల్ ఖాన్ పాలనలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు....
మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం ( మన ప్రాంత వార్తలు మనకోసం 16/06/2025 సోమవారం). తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను పెనుబల్లి మండలం వి.యం.బంజరు రింగ్ సెంటర్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ ప్రెసిడెంట్ పంది వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు...
© 2025 Mana TV 6 News. All rights reserved.
WhatsApp us