ఆ కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ?
https://youtu.be/6-oD7gCid1o?si=puTW0h_59rPgOfmA...
google-site-verification: google78487d974c7b676c.html
https://youtu.be/6-oD7gCid1o?si=puTW0h_59rPgOfmA...
https://youtu.be/cGLZVlkC5M4?si=wdDO9D6RRRJgzKtm...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/04/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణలోని చైతన, నారాయణ స్కూల్ మోసాలను అరికట్టాలని టాస్మా సభ్యులు ఆదివారం చైతన్య నారాయణ స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. చైతన్య, నారాయణ స్కూల్ చేపడుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై, తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న విధానాలపై...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 13/04/2025 ఆదివారం). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాంతినగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో 13వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన బలుసుపాటి సీతయ్య ,...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో13వ తేదీ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకుగాలి వాన బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని టేకులపల్లి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు ఇరిగి రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో ఖమ్మం అశ్వారాపేట జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది. https://youtu.be/fpVh85W6pYE?si=sEsuPdPBQFiJZ-Lz...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణలోని చైతన నారాయణ స్కూల్ మోసాలను అరికట్టాలని టాస్మా సభ్యులు చైతన్య నారాయణ స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా చైతన్య నారాయణ స్కూల్ లో నిర్వహిస్తున్న ఎడ్మిషన్ టెస్ట్ ను టాస్మా సభ్యులు...
♦️రజోత్సవ సభలో సత్తుపల్లి సత్తా చూపిద్దాం.... ♦️ఎన్నికలు పెట్టి దమ్ము ప్రభుత్వానికి లేదు.... ♦️అబద్ధాలు అంటేనే కాంగ్రెస్ అడ్డా..... ♦️రజతోత్సవ సభను విజయవంతం చేయండి. సభ పోస్టర్లను ఆవిష్కరణ..... ♦️మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.....మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం).సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం).ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. రామయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పాలేరు నియోజకవర్గ వుదయం ఆర్ సి గరిడేపల్లి...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/04/2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని 11వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం విఎం బంజర పోలీసులు సుమారు 1 కేజీ 110 గ్రాములు గంజాయిని నమ్మదగ్గ సమాచారం మేరకు విఎం బంజర పోలీసులు వి.ఎం బంజర్ బస్టాండ్...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/04/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో 7 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందినటువంటి సడియము వంశీ (తండ్రి శ్రీను) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పటల్...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/04/2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని 11వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం విఎం బంజర పోలీసులు సుమారు 1 కేజీ 110 గ్రాములు గంజాయిని నమ్మదగ్గ సమాచారం మేరకు విఎం బంజర పోలీసులు వి.ఎం బంజర్ బస్టాండ్...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/04/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం 8వ తేదీ మంగళవారం సాయంత్రం పెనుబల్లి మండలంలో గాలి దుమ్ముతో వచ్చిన వర్షం మామిడి రైతులకు కన్నీటిని మిగిల్చింది. మండల పరిధిలో సుమారు 600 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లగా 100 ఎకరాలకు పైగా చేతికొచ్చిన...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/04/2025 బుధవారం). వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, గత రెండేళ్ళుగా ఇ కుబేర్ లో పెండింగులో ఉన్న బిల్లులన్నీంటినీ వెంటనే విడుదల చేయాలని, 01.07.2023 నుండి అమలు చేయాల్సిన రెండవ పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/04/2025 బుధవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని సింగరేణి కోటర్స్ లో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ సింగరేణి కోటర్స్ లో 8 ఏళ్లలో దొంగతనానికి పాల్పడి బంగారం, నగదును భారీగా దోచుకున్నారు. సింగరేణి క్వార్టర్స్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వైర్...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/04/2025 బుధవారం). ఐజేయు రాష్ట్ర వ్యాప్త సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతున్న క్రమంలో, సత్తుపల్లి డివిజన్ పరిధిలో సభ్యత్వ నమోదు సత్తుపల్లి పట్టణ కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ దేవా అధ్యక్షతన ఎనిమిదవ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, ఐజేయు రాష్ట్ర...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని మత్తుగూడెం గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ముత్తగూడెం నుండి కల్లూరు వెళ్లే రోడ్డులో ముత్తుగూడెం గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద 8వ తేదీ మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆపార్మక స్థితిలో...
మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంపెనుబల్లి మండలం కర్రాలపాడుగ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద విజయకుమార్ పర్యటించారు. దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించిన రేషన్ సన్న బియ్యం పథకం అమలు...
మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 08/04/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కర్రలపాడు గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/04/2025 సోమవారం).ఖమ్మం జిల్లా రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి పొలంలో పని చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ప్యాడి బెలర్ (గడ్డి కట్టలు కట్టే యంత్రం) లో చేయి ఇరుక్కుపోవడం వల్ల ప్రమాదం సంభవించింది. తక్షణమే దగ్గరలో ఉన్నవారు స్పందించి బయటికి...
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/04/2025 సోమవారం)ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలో 7 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందినటువంటి సడియము వంశీ (తండ్రి శ్రీను) వి.ఎం బంజర్ ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం...
© 2025 Mana TV 6 News. All rights reserved.
WhatsApp us