కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ నేడు చలో హైదరాబాద్.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం).వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నేడు జరిగే మహా ధర్నాను జయప్రదం చేయడానికి పెనుబల్లి మండలం ప్రజా సంఘాల నాయకులు. ఈ సందర్భంగా గాయం తిరుపతి రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోపిడిదారులకు అనుకూలంగా కష్టజీవులకు వ్యతిరేకంగా...