google-site-verification: google78487d974c7b676c.html
Local News

మంత్రి శీతక్కకు ధన్యవాదాలు తెలియజేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ …

26.5KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం-02/02/2025 ఆదివారం).
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా అడిగిన వెంటనే 39 కోట్ల రూపాయల రోడ్స్ మంజూరు చేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్కకి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ధన్యవాదాలు తెలియజేసారు.
MRR ( maintainance of rural roads) నిధుల కింద 15 కోట్ల రూపాయలు మరియు SC, ST సబ్ ప్లాన్ నిధుల కింద 24 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సహకరిస్తున్న మంత్రి వర్యులు సీతక్కకి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు ధన్యవాదాలు తెలియజేశారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!