పెనుబల్లి మండలంలో రెండు రోడ్డు ప్రమాదాలు…. ముగ్గురికి గాయాలు.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పనకుంట్ల ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరుకు చెందిన పల్లెల వీరభద్రరావు, తండ్రి చలపతిరావు ఇద్దరు మద్దుకూరులోని వారి బంధువుల ఇంటికి...