రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ ఆగస్టు 21 /25).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని మజీద్ యూటర్న్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని లింగగూడెం గ్రామానికి చెందిన మంచాల పెద వెంకటేశ్వర్లు మజీద్ వద్ద ఉన్న యూటర్న్ గుండా సైకిల్...