రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.
మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 19/06/2025 గురువారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపైగురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బోనకల్లు మండలం గార్లపాడు గ్రామానికి చెందిన గుడికందుల కోటేశ్వరావు తల్లి సావిత్రితో కలసి దినోత్సవ వాహనంపై సత్తుపల్లి వెళుతూ ఉండగా...