google-site-verification: google78487d974c7b676c.html

Year Archives: 2025

Local News

సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). పెనుబల్లి మండలం చలమాల సూర్యనారాయణ భవనంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నల్లమల అరుణ ప్రతాప్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి మాట్లాడుతూ మహాసభలు ఈనెల 25 నుండి 28 వరకు...

read more
Local News

దివ్యాంగుడికి వీల్ చైర్ వితరణ……

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం).  రెండుకాళ్లు పనిచేయకపోవడంతో మంచానికే పరిమితమైన దివ్యాంగుడికి వీల్చైర్ ను వితరణగా అందజేశారు. పెనుబల్లి మండలం పాతకారాయిగూడెం తండాకు చెందిన గుగులోతు భద్రు కు చిన్నతనం నుండి ఒక కాలు పనిచేయకపోయిన కష్టపడి డిగ్రీ పూర్తి చేసి బిఇడి కోర్స్లో జాయిన్ అయ్యాడు. కోర్సు...

read more
Telangana

తెలంగాణలో సింగపూర్ భారీ పెట్టుబడుల దిశగా సానుకూల చర్చలు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ గారితో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడికి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి....

read more
Daily News

నూతన మున్సిపాల్టీ ఏర్పాటు పై హర్షం వ్యక్తం చేసిన భూక్య సురేష్ నాయక్.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). ఖమ్మం రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలను వేరుచేసి ఏదులాపురం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం పై జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య సురేష్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి పరిణామం చోటు చేసుకుందని...

read more
Daily News

వెంకటరత్నం, శేషమ్మ పార్థివ దేహాలకు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం పంచాయతీలోని శ్రీ సిటీ చైర్మన్ గరికపాటి వెంకట్రావు, వి ఏ డెవలపర్స్ అధినేత గరికపాటి ఆంజనేయ ప్రసాద్ మాతృమూర్తి గరికపాటి వెంకటరత్నం పోలేపల్లి  లో శనివారం మృతి చెందగా. వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన మెడకంటి శేషమ్మ మృతి చెందారు....

read more
Crime News

సైలో బంకర్ కాలుష్యం ద్వారా క్షీణిస్తున్న ప్రజల ఆరోగ్యం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి బుర్ర తుకారం గుండె లివర్ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతూ 17వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున హాస్పిటల్ లో మరణించాడు. ఇదిలా ఉండగా వైద్యం కోసం హాస్పిటల్ లో...

read more
Telangana

పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజినిఅభినందించిన సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18-01-2025 శనివారం). రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్న మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.  తెలంగాణ నుంచి...

read more
Devotional

శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు…!!

🌿సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన మిద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. 🌸కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి...

read more
Telangana

సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE Singapore)ను సందర్శించారు. ✅ సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20 కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును ముఖ్యమంత్రి...

read more
Telangana

కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం….

కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.... https://youtu.be/5vYu9aqm8vw?si=Gum26U2uvdkYqXc7...

read more
Local News

సంజయ్ మృతి కారణమైన వారిని వెంటనే శిక్షించాలి…..

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17-01-2025 శుక్రవారం). పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్పకు చెందిన సంజయ్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 17వ తేదీ శుక్రవారం మద్ధులపల్లి  మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు.హరినాథ్ బాబు, మాజీ ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది.మల్లా రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్...

read more
Telangana

ఫార్ములా – ఇ రేస్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన కెటిఆర్.

భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను. రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద ఓ అక్రమ కేసు పెడితే విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న తొమ్మిది తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ విచారణకు పిలిస్తే...

read more
Local News

టైలరింగ్ మిషన్ కుట్టిన కలెక్టర్.

మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం.ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు తీసుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి మహిళలను వారి యూనిట్లను పరిశీలించన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్... ఈ కార్యక్రమంలో భాగంగా  రుణాలు పొంది వ్యాపారం చేసుకుంటున్నటువంటి మహిళల కలుసుకొని వ్యాపారం చేసే విధానాన్ని, ఇబ్బందులను, లాభనష్టాలను, వ్యాపారంలో  వారి అనుభవాన్ని,  వారు...

read more
Local News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారిణి.

మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-01-2025 గురువారం). ఖమ్మం జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ కళావతి పెనుబల్లి మండల పరిధిలోని లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా హాస్పటల్ ఆవరణలో మండల వైద్యాధికారి కిరణ్ కుమార్, హాస్పటల్ సిబ్బందితో కలిసి డాక్టర్ కళావతి...

read more
Telangana

ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం.

మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15-01-2025 బుదవారం). కృష్ణా నదీ జ‌లాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తెలంగాణ‌కు అంతర్రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం నీటి కేటాయింపులు జరిపేలా...

read more
Breaking News

ఖమ్మం మార్కెట్ యార్డ్ లో భారీ అగ్ని ప్రమాదం.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15-01-2025 బుదవారం). ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో పత్తి బస్తాలు అగ్నికి అహుత అయ్యాయి. ఈ అగ్ని ప్రమాదాలో సుమారు 400 పైగా పత్తి బస్తాలు తగలబడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం గురించి మంత్రి తుమ్మల...

read more
Crime News

పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం….. ఒకరు మృతి.

మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15-01-2025 బుదవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో 14 వ తారీకు మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని పార్థసారధిపురం గ్రామానికి చెందినటువంటి కేసర రాజారావు, కుంజ మహేష్ ద్విచక్ర...

read more
Local News

ఖమ్మం జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన భూక్య సురేష్ నాయక్.

ఖమ్మం జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన భూక్య సురేష్ నాయక్. మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13-01-2025 సోమవారం).ఖమ్మం జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ జిల్లా ప్రజలందరికి హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ...

read more
Local News

ఘనంగా ముగ్గుల పోటీలు.

భారత ప్రజాతంత్ర యువజన సమైక్య, మహిళా సంఘం ఆధ్వర్యంలో కెడబ్ల్యు చోడవరంలో ముగ్గుల పోటీ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి వి ఎం బంజర్ విజయలక్ష్మి ఫ్యాన్సీ, లక్ష్యస్కూల్ యాజమాన్యం పలగాని ఈశ్వర్, స్కై స్కూల్ కురువేటి రమేష్ బాబు బహుమతులకు ఆర్థిక సహకారం అందించారు. సిపిఎం కార్యవర్గ సభ్యులు చలమల...

read more
1 14 15 16 17
Page 15 of 17
error: Content is protected !!