మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. విఎం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సుమారు 10 టన్నుల పిడిఎస్, రైస్ ను , రెండు మినీ డిసిఎం వాహనాలను పట్టుకొని పెనుబల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Source:mana tv6 news