google-site-verification: google78487d974c7b676c.html

Daily News

Daily News

ఖమ్మం జిల్లా లాయర్లకు చేయూత…..

మన టీవీ 6 న్యూస్- ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం07/06/2025 శనివారం).ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రజా సేవలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని జూనియర్ లాయర్లు, న్యాయవాదుల కోసం యూనిఫాం క్లాత్ ను శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్ క్లాత్ ను...

read more
Daily News

మా గ్రామ సమస్యలు పరిష్కరించండని పొంగులేటి కి వినతి పత్రం.

మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/06/1025 శనివారం). ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తల్లంపాడు గ్రామంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో తల్లంపాడు కాంగ్రెస్ నాయకులు కలిసి మెమోరాండం...

read more
Daily News

ఉద్యోగులకు రెండు డిఎలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం.

మన టివి6 న్యూస్ - తెలంగాణ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 06/06/2025 శుక్రవారం). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీ...

read more
Daily News

ఆళ్ల కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల.

మన టివి6 న్యూస్-సత్తుపల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 01/06/2025 ఆదివారం). మండల పరిధిలోని సదాశివునిపాలెం గ్రామంలో కీర్తి శేషులు ఆళ్ల మురహరిరావు ఇటీవల కాలంలో మరణించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హ తుమ్మల నాగేశ్వరరావు ఆదిఊ స్వర్గీయ ఆళ్ళ మురహరిరావు చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి...

read more
Daily News

టూరిజంతోనే ఏ దేశమైనా అభివృద్ధిలోకి వస్తుంది…. మంత్రి తుమ్మల నాగేశ్వరావు.

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం, (మన ప్రాంత వార్తలు మనకోసం 31/05/2025 శనివారం) ఏ దేశమేనా అభివృద్ధి పరిశ్రమలు వ్యవసాయం ద్వారానే కాకుండా టూరిజం ద్వారా కూడా అభివృద్ధి చెందుతుందని, మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్ట్ పచ్చని ప్రాంతాలను ఎకో టూరిజం...

read more
Daily News

చలో ఖమ్మం కరపత్ర ఆవిష్కరణ….

మన టివి6 న్యూస్ - తల్లాడ మండలం, (మన ప్రాంత వార్తలు మనకోసం 30/05/2025 శుక్రవారం). గిరిజన హక్కుల సాధనకై రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యాచరణ సభను జయప్రదం చేయాలని తల్లాడ మండలం మల్సూర్ తండా గ్రామంలో సంగం సమావేశంలో నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి కరపత్ర ఆవిష్కరణ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్,...

read more
Daily News

మహా నాయకునికి ఘన నివాళులు…..

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/05/2025 బుధవారం). అతనొక మహోన్నతమైన వ్యక్తి సినీ రాజకీయ రంగాల్లో రాబోయే తరాలకు ఆదర్శప్రాయుడైకృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నిరూపించిన నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని మన టీవీ సిక్స్ న్యూస్ తరపున వారికి ఇవే ఘన నివాళులు..... నందమూరి తారక రామారావు...

read more
Daily News

” వీటితో ” కొన్ని వేల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 27/05/2025 మంగళవారం). జాతీయ రహదారిపై పశువులను నిర్లక్ష్యంగా వదిలివేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ రెండు జాతీయ రహదారుల కూడలి. ప్రతినిత్యం కొన్ని వేల వాహనాలు ఈ రెండు జాతీయ రహదారులపై ప్రయాణిస్తుంటాయి. అటువంటి ఈ...

read more
Daily News

డాక్టర్ లా ఆదరించి, తల్లిలా లాలించిన “డాక్టర్ ఎమ్మెల్యే”

మన టీవీ6 న్యూస్- సత్తుపల్లి ( మన ప్రాంత వార్తలు మనకోసం 27/05/2025 మంగళవారం). ఎమ్మెల్యే రాగమయి దయానంద్ సత్తుపల్లి లో నూతనంగా నిర్మాణంలో వున్న నర్సింగ్ కాలేజీ, అంబేద్కర్ భవనం, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించి, పనులు పరిశీలించారు. పట్టణం లో నూతన నర్సింగ్ కాలేజీ, అంబేద్కర్ భవనం నిర్మాణం జరుగుతుండగా పనులు...

read more
Daily News

ఘనంగా దరిపల్లి అనంత రాములు వర్ధంతి.

మన టీవీ6 న్యూస్- ఖమ్మం ( మన ప్రాంత వార్తలు మనకోసం 27/05/2025 మంగళవారం). దరిపల్లి అనంత రాములు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఖమ్మం ఫౌండర్ చైర్మన్ స్వర్గీయ దరిపల్లి అనంత రాములు నాలుగో వర్ధంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దరిపల్లి విద్యాసంస్థల అధినేత డాక్టర్ దరిపల్లి కిరణ్ అనంత రాములు...

read more
Daily News

ఆపరేషన్ సింధూరకు ఘనంగా సంఘీభావ ర్యాలీ…..

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 24/05/2025 శనివారం).ఏప్రిల్ 22న పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరలో పాల్గొన వీరవనితలు సోఫియా ఖురేసి, వ్యోమికా సింగ్ వీరిరువురు వీరనారీమణులకు, భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. భారత పౌరుల నుండి దేశ సైన్యానికి మద్దతు...

read more
Daily News

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 24/05/2025 శనివారం).తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం లో భాగంగా పెనుబల్లి మండలంలో సుమారు 600 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ చేతుల...

read more
Daily News

ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/05/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో కొలువై ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని విఎం బంజర్ లో కొలువై ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ...

read more
Daily News

మొదటిరోజు 26 కుటుంబాలకు రూ. 2 లక్షల 60వేలు అందజేత

మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ ( మన ప్రాంత వార్తలు మనకోసం 21/05/1025 బుధవారం). తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20వ తేదీ మంగళవారం 26 కుటుంబాలకు రెండు...

read more
Daily News

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 20/05/2015 మంగళవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో జీలుగు విత్తనాలను సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు....

read more
Daily News

ఘనంగా సుందరయ్య వర్ధంతి వేడుకలు.

మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మనకోసం) మార్క్సిస్టు యోధుడు,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. సుందరయ్య 40వ వర్ధంతి...

read more
Daily News

కండక్టర్ హరి నిజాయితీ అభినందించిన ఉన్నతాధికారులు.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 14/05/2025 బుధవారం).12 వ తేదీ సోమవారం TS 04UE 3037 బస్సులో సత్తుపల్లి ఖమ్మం నైట్ డ్యూటీ చేస్తున్న హరికి బస్ సీట్లో సాంసంగ్ ఫోన్ ఒకటి దొరికింది. అది కొనిజర్ల‌కు చెందిన ప్యాసింజర్ శ్రీనివాసరావుది అని తెలుసుకున్న హరి ఖమ్మం డిపో నైట్ డ్యూటీ...

read more
Daily News

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి… బుగ్గవీటి సరళ – సిపిఎం

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/05/2025 బుధవారం) మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుగ్గవీటి సరళ అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో సీపీఎం ఖమ్మం రూరల్ మండల జనరల్ బాడీ సమావేశం మండల...

read more
Daily News

75 లక్షలతో నీలాద్రి అర్బన్ పార్క్ అభివృద్ధి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు 13/05/2025 మంగళవారం). సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో 75 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా బోటింగ్, లైబ్రరీ, ఆర్ఒ ప్లాంట్, యన్ఐఎఫ్ మిషన్, చైన్ లింక్ పెన్సింగ్, యోగ షెడ్పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో...

read more
Daily News

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి……. బత్తిని శ్రీనివాసరావు

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/05/2015 మంగళవారం).సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మందు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పర్యవేక్షకులు బత్తిని...

read more
1 2 3 4 7
Page 3 of 7
error: Content is protected !!