ఉద్యోగులకు రెండు డిఎలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం.
మన టివి6 న్యూస్ - తెలంగాణ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 06/06/2025 శుక్రవారం). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీ...