రేణుక కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన సురేష్ నాయక్.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/02/2025 ఆదివారం). ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం, నేలపట్ల గ్రామానికి చెందిన తాటికొండ రేణుకు అనే మహిళ హృదయ సంభంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నది. శస్త్ర చికిత్స రేణుకకు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో 2.5లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరైనది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్...