లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణి.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 24/05/2025 శనివారం).తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం లో భాగంగా పెనుబల్లి మండలంలో సుమారు 600 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ చేతుల...