సంజయ్ మృతి కారణమైన వారిని వెంటనే శిక్షించాలి…..
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17-01-2025 శుక్రవారం). పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్పకు చెందిన సంజయ్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 17వ తేదీ శుక్రవారం మద్ధులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు.హరినాథ్ బాబు, మాజీ ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది.మల్లా రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్...