మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 03/04/2025 గురువారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామాల్లో రేషన్ షాపులో ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం సాయంత్రం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద మాట్లాడుతూ… సిఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని, రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతున్న ఒక సాహసోపేతమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ధనవంతులే కాదు పేద మధ్యతరగతి వారు కూడా సన్న బియ్యం తినాలని ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్