అకాల వర్షాలతో మామిడి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/04/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం 8వ తేదీ మంగళవారం సాయంత్రం పెనుబల్లి మండలంలో గాలి దుమ్ముతో వచ్చిన వర్షం మామిడి రైతులకు కన్నీటిని మిగిల్చింది. మండల పరిధిలో సుమారు 600 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లగా 100 ఎకరాలకు పైగా చేతికొచ్చిన...