రామచంద్రపురంలో ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 27/01/2025 సోమవారం). జనవరి 26వ తేదీ ఆదివారం ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఈ నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రేవంత్...