మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 10/02/2025 సోమవారం). పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తులు సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాలి కులస్తులు ఎస్టీలుగా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీసీల జాబితాలో చేర్చడంతో...