మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/03/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ లోని దుర్గా మోటార్స్ హీరో షోరూంలో అమ్మకానికి ఉంచిన ద్విచక్ర వాహనాలు ధ్వంసానికి గురయ్యాయి.
ఖమ్మం శ్రీశ్రీశ్రీ ఆటోమొబైల్స్ యజమాని ఈశ్వర ప్రగడ హరిబాబు, అతని కుమారుడు రంగనాథ్ కక్ష సాధింపు చర్యలో భాగంగా 5 తేదీ బుధవారం మధ్యానం ఒంటి గంట ప్రాంతంలో దుర్గా మోటార్స్ హీరో షోరూంలోకి వచ్చి ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారని, షోరూంలో పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేసి బెదిరించారని షో రూమ్ లో పనిచేస్తున్న సిబ్బంది, షో రూమ్ డీలర్ చైతన్య రెడ్డి వివరించారు. ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే చూద్దాం…
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్