రేషన్ బియ్యం దొంగల ముఠా అరెస్ట్….
మన టివి 6 న్యూస్ కు స్వాగతం. గత కొన్ని సంవత్సరాలుగా కల్లూరు మండలం లో రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి అమ్ముకుంటూ, చిన్న కోరుకొండి గ్రామంలోని కిష్టారం రోడ్ లో మార్చి 16 వ తేదీన రేషన్ షాపు తాళం పగలగొట్టి అందులో గల 180 బస్తాల సుమారు 90 క్వింటాళ్లు రేషన్...