google-site-verification: google78487d974c7b676c.html
Crime News

పోలీస్ పై కత్తి తో దాడి చేసిన అంతర్ రాష్ట్ర దొంగ.

38.4KViews

మన టివి 6 న్యూస్ (మన ప్రాంతవాతులు మనకోసం 11/03/2025 మంగళవారం). సత్తుపల్లి పట్టణంలో అంతర్ రాష్ట దొంగ బీభత్సం సృష్టించాడు.

🔻సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ని చేస్తున్న ఐడి పార్టీ కానిస్టేబుల్‌ నరేష్ పై నాలుగు చోట్ల కత్తి దాడి చేసి పరారైన అంతర్ రాష్ట్ర దొంగ.

🔻కానిస్టేబుల్ నరేష్ కు తల భాగంలో రెండు పోట్లు, భూజం భాగంలో రెండు కత్తి పోట్లు.

🔻ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.చికిత్స అందిస్తున్న వైధ్యులు.

🔻సత్తుపల్లి బస్టాండ్ లో అంతర్ రాష్ట దొంగ అనుమాన స్పందంగా ఉండటంతో గుర్తించిన ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్.

🔻ఐడి పార్టీ కానిస్టేబుల్ ను చూసి బైక్ పై పరారు అయిన అంతర్ రాష్ట దొంగ.

🔻అంతర్ రాష్ట దొంగను వెంబడించి సత్తుపల్లి శివారు లో అడ్డగించిన ఐడి పార్టీ కానిస్టేబుల్.

🔻అడ్డగించిన ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై కత్తితో దాడి చేసి పరారు అయిన అంతర్ రాష్ట్ర దొంగ.

🔻పరారు అయిన అంతర్ రాష్ట్ర దొంగ సురేంధర్ ఎన్ టి ఆర్ జిల్లా చాట్రాయి గ్రామానికి చెందిన వాడిగా గుర్తింపు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!