మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 24/03/2025 సోమవారం).ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నానుగూడెం గ్రామ నివాసి సామాజిక కార్యకర్త మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటి నిర్వాహకులు ఇస్నపల్లి శ్రీనివాస్ సేవలు గుర్తించి, కేంద్రా పాలిత ప్రాంతం తమిళనాడు పాండిచ్చేరి యునైటెడ్ నేషన్ ఇంటర్ నేషనల్ ఫెస్ కౌన్సిల్ వారి ఆధ్వర్యoలో సంస్థ ఛైర్మెన్ శ్రీనివాస్ నీ తమిళనాడు ముఖ్య మంత్రీ స్టాలిన్ సోదరుడు దేవేందర్ చేతుల మీదుగా 23వ తేదీ డాక్టరేట్ ప్రదానం చేసినారు.
యునైటెడ్ నేషన్ సంస్థ యాజమాన్యం కరస్పాండెంట్ గోబి ఘన స్వాగతం సన్మాన సత్కారం చేసి సామాజిక కార్యకర్తలు చేసిన సేవలను కొనియాడారు. ఇటువంటి సామాజిక కార్యకర్తలకూ మా చేయూత ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గోపి కన్నన్, డా,,జేయ ప్రభు రాజేంద్రన్, డా,జీ,గణేషన్,డా,,బీ, అంబికా నజారేత్,డా,,ప్రో, చల్లందు రాయ్,డా,డీ,లక్ష్మి కాంతన్,డా,యమ్,కథిరి వేర్,ఉన్నం జ్ఞాన సుందరీ దేవి,ఆంధ్రా సీతక్క,యువీ రత్నం, కే.రాధ కృష్ణ మూర్తి, వకుళ దేవీ, ఆంజనేయులు, మురళీ మోహన్,రమాదేవీ, మౌనిక, జ్యోతి, విజయ్ కుమార్, బాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
