google-site-verification: google78487d974c7b676c.html

Month Archives: February 2025

Local News

మానసిక వికలాంగుల మధ్యలో ఖమ్మం ఎం పి శ్రీ రామసహాయం. రఘురాం రెడ్డి జన్మదిన వేడుకలు.

మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 20/02/2025 గురువారం). 19 వ తేదీ బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ, పెద్దతండా లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో, మోఫి మానసిక వికలాంగుల మధ్యలో ఖమ్మం ఎంపి రామసహాయం. రఘురాం రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ...

read more
Local News

మోడల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/02/2025 గురువారం) పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ పాఠశాలను జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నల అడిగారు. వార్షిక పరీక్షల్లోనూ, పోటీ పరీక్షలలో రాసే విద్యార్థులు మానసికంగా చాలా దృఢంగా ఉండి, పరీక్షలు...

read more
Local News

పెన్షనర్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి…. ఎం రాధాకృష్ణ, టిపిటియు రాష్ట్ర అధ్యక్షులు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/02/2025 గురువారం).రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టి.పి.టి.యు సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం పెనుబల్లి మండల కేంద్రంలో రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ...

read more
Local News

క్యాన్సర్ బాధితురాలికి ఆర్ధిక సహాయం అందించిన… భూక్యా సురేష్ నాయక్

మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం) చింతకాని మండలం, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పోలిశెట్టి. సుగుణ గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతూ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె వైద్య ఖర్చులకు గత మూడు సంవత్సరాలుగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయినవి....

read more
Local News

ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులకుకి ధన్యవాదాలు తెలియజేసిన లబ్ధిదారు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం). ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, వంగాముత్యాలబంజర్ గ్రామపంచాయతీ పరిధిలోని సోమ్ల నాయక్ తండ కు చెందిన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును 19 వ తేదీ బుధవారం బి.దివ్య అనే లబ్ధిదారుకు మండల కాంగ్రెస్ నాయకులు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు...

read more
Telangana

సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం… సిఎం రేవంత్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ ( మన రాష్ట్ర వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం) సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం...

read more
Telangana

తెలంగాణ రాష్ట్రం బ్రెజిలతో కీలక ఒప్పందం.

మన టివి 6 న్యూస్ ((మన రాష్ట్ర వార్తలు మనకోసం 19/02/2025 బుధవారం). స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి తెలంగాణ రాష్ట్రంలోని "టి హబ్" (T-Hub), బ్రెజిల్‌లోని "హబ్ గోయస్‌" ల మధ్య మన రాష్ట్రం, బ్రెజిల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్...

read more
Daily News

ఖమ్మం జిల్లాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/02/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‌ జిల్లా పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్ లో కేక్ కటింగ్ హరితహారం మొక్కలు నాటిన ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా...

read more
Local News

మిర్చికి రూ.25 వేలు మద్దతు ధర నిర్ణయించాలి.

➡️ రైతుల మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.➡️ కింటాకు రూ 25000 ధర నిర్ణయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కొనుగోలు చేయాలి➡️ ఖమ్మం లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి➡️ అరుణ ప్రతాప్, గాయం తిరుపతి రావు డిమాండ్. మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/02/2025 మంగళవారం).మిర్చి...

read more
Crime News

మళ్లీ పట్టుబడ్డ పిడిఎస్ రైస్….

🔻ఎన్నిసార్లు పట్టుకున్న, ఎన్ని కేసులైనా ఆగని రేషన్ బియ్యం దందా…..🔻 ఆంధ్రాలోని జయంతి కేంద్రంగా కొనసాగిస్తున్న అక్రమ వ్యాపారం ….🔻గత కొన్ని సంవత్సరాలుగా యదేచ్చగా అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం….🔻 అక్రమ వ్యాపారం జరిగేది కొండంత...... దొరికేది గోరంత…. మన టివి 6 న్యూస్ (క్రైమ్ న్యూస్ మనకోసం 16/02/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి...

read more
Daily News

స్టోర్ రైస్ పట్టుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. విఎం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సుమారు 10 టన్నుల పిడిఎస్, రైస్ ను , రెండు మినీ డిసిఎం వాహనాలను పట్టుకొని పెనుబల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....

read more
Daily News

కష్టపడడోన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది…. సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చసే వారిని పార్టీ కాపాడుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. https://youtu.be/TyAHn-YQYJg?si=DeyRUdvy0cCKcpLk...

read more
Daily News

అనుమానాస్పద స్థితిలో గొర్రెలు, మేకలు మృతి.

మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు 15/02/2025 శనివారం). ఎదులాపురం మున్సిపాలిటీ, వరంగల్ క్రాస్ రోడ్, ఆటోనగర్ సమీపంలో గుర్రాలుపాడుకు చెందిన సుమారు పదహారు గొర్రెలు,మేకల అనుమానాస్పదంగా మృతిచెందాయి.బుర్ర.వెంకన్న, దొడ్డ.ఉపేందర్, దొడ్డ.వీరభద్రం లు గత 10 సంవత్సరాల నుండి గొర్రెలను పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రోజు వారీ దినచర్య లో భాగంగా గొర్రెలను...

read more
Local News

గర్భిణీలకు అవగాహన కార్యక్రమం.

మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేంద్రంలోని పీహెచ్సీ నందు గర్భిణీ స్త్రీల పరీక్షల కేంద్రము నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రమునకు హాజరైన గర్భిణీ స్త్రీలకు పోషకాహారం గురించి, సహజ ప్రసవం చేయించుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. ప్రతి గర్భిణీ స్త్రీ...

read more
Local News

గురుకులాల పనివేళలు మార్చాలి- టిఎస్ యుటిఎఫ్.

మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం). గురుకులాల పనివేళలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుకూలంగా శాస్త్రీయంగా నిర్ణయించాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి డిమాండ్ చేశారు. గురువారం టిఎస్ యుటిఎఫ్ మరియు టి. పి. టి.ఎఫ్ ఆధ్వర్యంలో పెనుబల్లి మండలంలోని పలు పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలపై...

read more
Daily News

వారిపై తక్షణమే చర్యలు తీసుకోండి…. సిపిని కోరిన పొంగులేటి సుధాకర్ రెడ్డి.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం). సత్తుపల్లి లోని భారతీయ జనతాపార్టీ కార్యాలయం పై, సత్తుపల్లి మండలం అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్ పై దాడి ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహా ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం...

read more
Local News

సంత్ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించండి….. సోమరాజు సీతారామారావు.

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 14/02/2025 శుక్రవారం.) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో  ఏప్రిల్ 15 వ తేదీ జరగబోయే సంత్ సేవాలాల్ 286 వ జయంతి వేడుకలు పురస్కరించుకొని 13  వ తేదీ గురువారం పెనుబల్లి మండలంలోని గంగాదేవిపాడు గ్రామంలో చంద్రనాయక్ ట్రైబల్ వెల్ఫేర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్...

read more
Breaking News

బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదం…

మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మన కోసం 13/02/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యనగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకుని తక్షణమే స్పందించిన 108 సిబ్బంది టెక్నీషియన్ రామకృష్ణ, పైలట్ రాధాకృష్ణ సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి...

read more
1 2 3 4
Page 2 of 4
error: Content is protected !!