నేటి నుండి ఇంటర్ పరీక్షలు మొదలు…
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/03/2025 బుధవారం).2024 - 25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. పెనుబల్లి మండలంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పెనుబల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టేకులపల్లి మోడల్...