రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 13/04/2025 ఆదివారం). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాంతినగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో 13వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన బలుసుపాటి సీతయ్య ,...