అనుమానాస్పద స్థితిలో గొర్రెలు, మేకలు మృతి.
మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు 15/02/2025 శనివారం). ఎదులాపురం మున్సిపాలిటీ, వరంగల్ క్రాస్ రోడ్, ఆటోనగర్ సమీపంలో గుర్రాలుపాడుకు చెందిన సుమారు పదహారు గొర్రెలు,మేకల అనుమానాస్పదంగా మృతిచెందాయి.బుర్ర.వెంకన్న, దొడ్డ.ఉపేందర్, దొడ్డ.వీరభద్రం లు గత 10 సంవత్సరాల నుండి గొర్రెలను పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రోజు వారీ దినచర్య లో భాగంగా గొర్రెలను...