శిలాజీవ ద్వజము ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ ఆర్ ఆర్, మట్టా……
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/05/2025 సోమవారం). పెనుబల్లి మండలం గుర్వాయిగూడెం గ్రామంలో రామాలయం, బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి ,రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎంపీ రామ...