ఉస్మానియా హాస్పిటల్ కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 31/01/2025 శుక్రవారం). శతాబ్ద కాలపు చరిత.. రాబోయే వందేళ్ల పాటు సేవలు అందించబోయే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన నిర్మాణ మహోజ్వల ఘట్టానికి 31వ తేదీ శుక్రవారం అడుగుపడింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు....