రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 18/04/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామస్తులు విఎం బంజర సత్తుపల్లి జాతీయ రహదారి సమీపంలో లంక సాగర్ క్రాస్ రోడ్డుపై బిజెపి సిపిఎం బి.ఆర్.ఎస్ నాయకులు ప్రజలతో కలిసి గురువారం ఉదయం ఆందోళన నిర్వహించారు. లంకాసాగర్ క్రాస్ రోడ్డు నుండి...