మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 15/04/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణలోని చైతన, నారాయణ స్కూల్ మోసాలను అరికట్టాలని టాస్మా సభ్యులు ఆదివారం చైతన్య నారాయణ స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
చైతన్య, నారాయణ స్కూల్ చేపడుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై, తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న విధానాలపై సత్తుపల్లి డివిజన్ టస్మా అధ్యక్షులు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వివరాలు వారి మట్టలోనే చూద్దాం….
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్