కిరణ్ కుమార్ పై దాడి పిరికిపందల చర్య…. భూక్యా.సురేష్ నాయక్.
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16-03-2025 ఆదివారం). ఖమ్మం రూరల్ మండలం, తీర్థాల గ్రామానికి చెందిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిరణ్ కుమార్ పై ఇటీవల రాత్రి సమయంలో బి ఆర్ ఎస్ గుండాలు వెనక నుండి చేసిన రాళ్ళ దాడి చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు...