ఆ పార్టీ పని అయిపోయింది. మాటలుగారడీనే తప్ప ఏమీ చేయలేదు. డాక్టర్ మట్టా దయానంద్.
మన టివి6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 05/02/2025 బుధవారం). సత్తుపల్లి పట్టణం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం 4వ తేదీ మంగళవారం డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ గ్రామాల వారీగా కాంగ్రెస్ నాయకులు నుండి...